ఆరోగ్యశ్రీలో ఏడాదిగా జీతాల్లేవ్!
వైఎస్సార్ హ యాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ప థకాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్న 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దాదాపు ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కొన్ని జి ల్లాల్లో 11 నెలలుగా, పేట్లబురుజు లో ఆరు నెలలుగా, కోఠి ఈఎన్టీలో 4 నెలలుగా జీతాలు ఇవ్వక స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
- ఆందోళనలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కుటుంబ పోషణకు ర్యాపిడో బైక్ నడుపుకొనే దుస్థితి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వైఎస్సార్ హ యాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ప థకాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్న 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దాదాపు ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కొన్ని జి ల్లాల్లో 11 నెలలుగా, పేట్లబురుజు లో ఆరు నెలలుగా, కోఠి ఈఎన్టీలో 4 నెలలుగా జీతాలు ఇవ్వక స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
గత్యంతరం లేక డ్యూటీ ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్లు నడుపుకొని కుటుంబాలను పోషించుకునే దుస్థితి నెలకొన్నదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు సకాలంలో చెల్లించాలని ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు వినతిపత్రాలు సమర్పించినా స్పంద న లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

