National Games | రేపు జాతీయ క్రీడలు షురూ.. సాయంత్రం గోవాలో ఘనంగా ప్రారంభ వేడుకలు
National Games | గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడిషన్ జాతీయ క్రీడలు జరుగనున్నాయి.
పనాజీ: గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడిషన్ జాతీయ క్రీడలు జరుగనున్నాయి. దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అక్టోబర్ 26న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ జాతీయ క్రీడలు.. నవంబర్ 9న ముగియనున్నాయి.
గోవాలోని మపుసా, మార్గావ్, పంజిమ్, పోండా, వాస్కో నగరాలు ఈ జాతీయ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం ఈ క్రీడా గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ 37వ ఎడిషన్ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

