ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే? | కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇవాళ గోవా రెవల్యూషన్ డే. ఈ సందర్భంగా మార్గోవాలో ఉన్న అమరవీరుల స్మారకం వద్ద ఆ రాష్ట్ర గవ�