అక్కడ జూన్ 7 వరకు కర్ఫ్యూ పొడిగింపు
Pramod Sawant: కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ గోవా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నది.

పనాజీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గోవాలోనూ కొత్త కేసుల సంఖ్య తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ గోవా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను మరో ఏడు రోజుల వరకు పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 7న ఉదయం 7 గంటల వరకు గోవాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

