National Games Torch | నేషనల్ గేమ్స్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించిన గోవా సీఎం
National Games Torch | జాతీయ క్రీడల (National Games) కు సంబంధించిన క్రీడా జ్యోతి (Sports Torch) ర్యాలీని గోవా ముఖ్యమంత్రి (Goa Chief Minister) ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ప్రారంభించారు. గోవా రాజధాని పనాజీలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలకు 37వ జాతీయ క్రీడల గురించి తెలియబర్చడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సావంత్ చెప్పారు.
పనాజి: జాతీయ క్రీడల (National Games) కు సంబంధించిన క్రీడా జ్యోతి (Sports Torch) ర్యాలీని గోవా ముఖ్యమంత్రి (Goa Chief Minister) ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ప్రారంభించారు. గోవా రాజధాని పనాజీలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలకు 37వ జాతీయ క్రీడల గురించి తెలియబర్చడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సావంత్ చెప్పారు. ఈ క్రీడలు గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడలు మాత్రమే కావని, గోవా ప్రజలు, యువత నిర్వహిస్తున్న క్రీడలని ఆయన పేర్కొన్నారు.
ఈ జాతీయ క్రీడలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది తరలివస్తారని గోవా సీఎం అంచనా వేశారు. ఈ నేషనల్ గేమ్స్ ద్వారా గోవాలో స్పోర్ట్స్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా, గోవాలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు 37వ జాతీయ క్రీడలు జరుగనున్నాయి. ఈ క్రీడలకు సంబంధించిన క్రీడా జ్యోతిని గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై గత నెలలో వెలిగించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

