మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
కరెంటు పోయిందా.. ఇక అంతే సంగతులు.. ఎప్పుడు వస్తుందోనని వేచిచూడాల్సిందే. గంట గడిచినా.. పునరుద్ధరణ ఉండటం లేదు. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ప్రస్తుత తీరిది.
Power Outage | ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుక
దాయాదిదేశం పాకిస్థాన్‌లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి.
టోక్యో: పాము కారణంగా సుమారు పది వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం వాసులు సుమారు గంట వరకు ఇబ్బంది పడ్డారు. జపాన్ ఫుకుషిమాలోని కొరియామా సిటీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 29న మిట్ట మధ్యాహ�