కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా అప్డేట్ అంటూ కొందరు నెటిజన్లు తోచినట్టు రాసేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానున్నదంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది. అయితే.. తాజా సమాచ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును సోమవారం చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ ‘గేమ్ చేంజర్' సంక్రాంతికి వస్తుండటంతో ‘విశ్వంభర’ని వాయిదా వేయాల్సొచ్చింది.
Bharat Bhagya Vidhata | కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ వర్గం వారిని కించపరిచేలా వివాదాస్పద అంశాలున్నాయని కేంద్ర సెన్సార్ బోర్డ్ అభ్య�
రీసెంట్గా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న కంగనారనౌత్‌కు ‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు? ఒకవేళ చేసుకుంటే నటుడ్ని చేసుకుంటారా? రాజకీయ నాయకుడ్ని చేసుకుంటారా? అనే ప్రశ్న ఎదురైంది.
రాజ్‌తరుణ్ అప్‌కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్‌పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.