ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్'.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్’. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం నిర్మాతలు. తొలుత ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్లో థియేటర్లు దొరకని కారణంగా సినిమా విడుదలను ఈ నెల 28కి వాయిదా వేశారు.
తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఈ నెల 22 నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశామని మేకర్స్ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ‘ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్ మూవీ ఇది. యువతరం మెచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే వేసిన షోలకు మంచి స్పందన వస్తున్నది..’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

