Nagarkurnool | నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేష్(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎవరైనా భర్త తనను మంచి గా చూసుకోవడం లేదనో, హింసిస్తున్నాడనో ఫిర్యాదు చేస్తారు. కానీ ఆగ్రాకు చెందిన ఓ వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వటం లేదని పోలీస్ కేసు పెట్టింది.
నగర శివారులోని హైదర్షాకోట్ గ్రామంలో ఓ కాంగ్రెస్ నేత వివాహితపై వేధింపులకు దిగుతున్నాడు. తన కామవాంఛ తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూస�
Karimnagar | కరీంనగర్ మాతాశిశు కేంద్రం నుంచి అపహరణకు గురైన శిశువు కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లారని ఆ పాప పేరెంట్స్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్ష రూపాయలకు కన్న కొడుకును విక్రయించిన మహారాష్ట్ర వాసి ఆశిక్ తులసీరామ్ హట్వార్పై గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేశారు. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం..
Tragedy | ఏపీలోని అనంతపురం జిల్లా షెట్టూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Sisters Suicide) చేసుకోవడం కలకలం సృష్టించింది.
Kodangal | కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొ
Hyderabad | హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Police Case | కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) నారాయణ స్వామి(Narayana Swamy) పై హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు (Begam Bazar Police) కేసు నమోదు చేశారు.
Nizamabad | జిల్లా పరిధిలోని మోపాల్ పోలీసు స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.