YS Sharmila | సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం.. పాలనలో పారదర్శతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని కాపాడటం కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) విజ్ఞప్తులను కూడా మోదీ ప్ర
Vinod Kumar | రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyah) కు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. సరిగ్గా ఆ సమయంలో నెతన్యాహు కీలకమైన సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు
UK PM | ‘భారత్ది డెడ్ ఎకానమీ..’ (Indian economy is dead) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కౌంటర్�
PM Modi | గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ముగింపుకు కీలక ముందడుగు పడింది. ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాష్ట్ర పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ము
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Mobile Congress | భారత్, ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఫెయిర్గా గుర్తింపు పొందిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) బుధవారం ప్రారంభమైంది. బుధవారం నుంచి శనివారం వరకు న్యూఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. మొబై�
PM Modi: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు
GST 2.0 | దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు.
Srisailam | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఐజీపీ ఆర్కే రవికృష్ణ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో�