Fuel Price Hike : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారాలను మోపడం పట్ల కాషాయ కూటమి భగ్గుమంది. ప్రజల నుంచి పన్నుల పేరుతో భారీ వసూళ్లకు తెరలేపి జనం వెన్ను విరుస్తోందని మండిపడింది.
ముడి చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జల సంధిని ఇరాన్ దిగ్బంధిస్తే పెట్రో లు, ద్రవీకృత సహజ వాయువుల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కె ట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ... అస�
భూమి సమస్యను పరిష్కరించాలని ఐదుగురు బాధితులు తాసీల్దార్‌పై పెట్రోలు చల్లి.. తమపైనా పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ భయానక ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ తాసీల్దార్ కార్యాలయం
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ �
మిట్ట మధ్యా హ్నం.. ఎర్రటి ఎండలో పెట్రోల్ అయిపోవడంతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నెట్టుకుంటూ వస్తుంటే.. అయ్యో అని జాలిపడతాం. వీలుంటే కొంత పెట్రోల్ ఇచ్చి సాయం చేస్తాం.
ఇండ్ల మధ్య ఉన్న దారి విషయమై తగాదాతో అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. ఈ దారుణం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట ఏసీపీ రామలింగ రాజు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ�
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరల్ని గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించిన ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భారీ లా�
పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచ ఆయిల్ మార్కెట్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని పెట్రోలియం శాఖ మంత�
Truck drivers strike | కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ట్రక్కు డ్రైవర్లు విరమించారు. డ్ర�
కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్' కేసుల్లో నిబంధనలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లారీ, ట్రక్కు డ్రైవర్లు మంగళవారం సమ్మె నిర్వహించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్�