శానిటేషన్ వర్కర్ ఆత్మహత్యాయత్నం
విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన శానిటేషన్ వర్కర్ మోకిడి సంపత్.. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్ భవ నం ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
భూపాలపల్లి రూరల్, జూన్ 6: విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన శానిటేషన్ వర్కర్ మోకిడి సంపత్.. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్ భవనం ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బాధితుడి వివరాల ప్రకారం.. కరోనా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వంద పడకల దవాఖానలో సెక్యూరిటీగా విధులు నిర్వరిస్తున్నానని, కాంట్రాక్టర్ ఖాజా, దవాఖాన సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ తనపై కక్షకట్టి శానిటేషన్ పనులు చేస్తేనే డ్యూటీకి రా.. లేకుంటే ఇంటి వద్దనే ఉండాలని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపాడు. సెక్యూరిటీ జాబ్ తొలగించొద్దని కోరాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

