Hema | నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా సోషల్ మీడియా వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్
‘తెలంగాణ ప్రత్యేకవాదమంటే ఉగ్రవాదం కాదని.. అది ఈ ప్రాంత ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం. మా ఉనికికి ఎవరైనా విఘాతం కలిగిస్తే ఇక్కడి నుంచి తరిమికొడుతాం’ అని పలువురు వ క్తలు తేల్చిచెప్పారు.
అమరావతి బ్రహ్మాండం.. ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లే దని చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు కూ టమి నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నారని తెలంగాణ శాసనమండ
తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమర్థించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గు రువారం మీట్ ది ప్రెస్‌లో ఆయన �
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనపై అప్పట్లో కేసులు పెట్టాలని చూశారని, ఆయన రెచ్చగొట్టడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సన్ని�
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి రావటంతో తనని తాను గొప్ప నాయకుడిగా ఊహించుకొని, తెలంగాణ రాజకీయాల్లో తన సభతో ఏదో అద్భుతం చేస్తానని, తాను ఏది మాట్లాడితే అది చెల్లుతుందని పవన్ కల్యాణ్ అనుకున్నారేమో. తెలంగాణవాదుల
Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో గత నెలలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావడం అభిమానులను, జనసేన కార్యకర్తలను కలవరపెడుతోంది.
Bandla Ganesh | ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఆయన
Bandla Ganesh | సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల తరచు రాజకీయ అంశాలపై స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన అంశాలపై
Prakash Raj | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ఇటీవల ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. అయ
హైదరాబాద్ మీ అయ్య జాగీరా? ఏమయా? ఆ ? అంటూ తెలంగాణ సమాజాన్ని బెదిరిస్తూ, భుజాలెగిరేసురేకుంటూ పవన్ కల్యాణ్ ప్రదర్శించిన హావభావాలు, ఎచ్చుల మాటలు.. గద్దరన్నకు బండికొనిచ్చిన అంటూ బండెనుక బండి కట్టిన పాటను నే�
తెలంగాణ రాజకీయాల్లో అసలైన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ముమ్మాటికీ కేసీఆరేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో, రా�