రికార్డు స్థాయి వీక్షణల దేఖ్లేంగే..
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్' వేసవి బరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతూ ఇటీవలే ‘దేఖ్లేంగే సాలా..’ అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వేసవి బరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతూ ఇటీవలే ‘దేఖ్లేంగే సాలా..’ అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సమస్యల్లో ఉన్న యువతకు స్ఫూర్తినిచ్చేలా ఈ గీతానికి రూపకల్పన చేశామని చిత్రబృందం పేర్కొంది.
విడుదలైన 24 గంటల్లో ఈ పాట 29.6 మిలియన్ల వీక్షణలతో కొత్త రికార్డులు సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట వైరల్‌గా మారిందని, వాణిజ్య అంశాలు కలబోసిన ఈ పాట యువతకు ప్రేరణనిస్తున్నదని, ైస్టెలిష్ మేకింగ్‌తో ఆకట్టుకుంటున్నదని మేకర్స్ తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

