Paris Olympics 2024 : భారత షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) పారిస్ ఒలింపిక్స్లో బోణీ కొట్టాడు. మెగా టోర్నీ గ్రూప్ దశ మ్యాచ్లో ఘన విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
Paris Olympics 2024 | పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్(Bill Gates) అల్లుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. న్నిఫర్ గేట్స్(Jennifer Gates) భర్త అయిన నయెల్ నసిర్(Nayel Nassr) ఒలింపిక్స్లో ఈక్వ�
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (10 M Air Rifle Mixed Team) ఈవెంట్లో భారత్కు నిరాశే ఎదురైంది.
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్రాజ్ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో శుభారంభం చేశాడు.
విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్త�
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తే అథ్లెట్లు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషిస్తారు. ఇక అక్కడే జీవిత భాగస్వామి కూడా దొరికిందంటే వాళ్ల సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. తాజాగా ఓ ప్రేమజంట ఒలింపిక్ విలేజ�
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకంపై కన్నేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zarin)కు కఠినమైన డ్రా లభించింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్ డ్రా విడుదల చేశారు. జూలై 27వ తేదీ శనివారం �
విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..
Paris Olympics : ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలి రోజే ఒక అథ్లెట్ డోప్ పరీక్ష(DopingTest)లో పట్టుబడింది. రొమేనియాకు చెందిన లాంగ్ జంపర్ ఫ్లోరెంటినా లస్కో(Florentina Lusco) డోప్ టెస్టులో ఫెయిల్ అయింది.
Paris Olympics : పారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు సందడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఒలింపిక్స్ నిర్వాహకులు టెన్నిస్(Tennis) 'డ్రా' విడుదల చేశారు. టాప్ సీడ్స్, టెన్నిస్ దిగ్గజాలకు సులువైన డ్రా లభించి�