Paris Olympics 2024 | రోయింగ్‌లో రెపిచేజ్ రౌండ్‌కు భారత రోవర్.. ఒలింపిక్స్‌లో శుభారంభం
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్‌రాజ్ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో శుభారంభం చేశాడు.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్‌రాజ్ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో శుభారంభం చేశాడు. హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి రెపిచేజ్ రౌండ్ (Repechage round) కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెపిచేజ్ రౌండ్ పోటీలు జరగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో రోయింగ్ ఈవెంట్స్ జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. ఇవాళ పురుష సింగిల్ స్కల్స్ హీట్స్ పూర్తయ్యాయి. రేపు పురుషుల సింగిల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్ ఉంటుంది. భారత సైన్యంలో పనిచేస్తున్న బాల్‌రాజ్ పన్వర్ దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్, ఓసియానియన్ రోయింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

