Home
Paracetamol
Paracetamol
-
"WHO: పారాసిటమాల్ సురక్షితమైంది : డబ్ల్యూహెచ్‌వో"
1 year agoWHO: ప్రెగ్నెన్సీ సమయంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల ఆటిజం పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదనకు ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. పారాసిటమాల్ సురక్షితమైందని, ట్�"గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజం ముప్పు!"
1 year agoగర్భిణులు పారసిటమాల్ వాడితే వారి పిల్లలకు ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ వంటి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది."Paracetamol | పారాసిటమాల్ మాత్రలపై ఎలాంటి నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి అనుప్రియా పటేల్"
1 year agoParacetamol | కేంద్ర ప్రభుత్వం పారాసెటమాల్‌పై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు విస్తృతంగా ఉపయోగించే ఈ ఔషధం నిషేధించబడిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవి కేవలం పు"Paracetamol | ఇక దేశీయ పారాసిటమాల్.. టెక్నాలజీని అభివృద్ధి చేసిన సీఎస్ఐఆర్"
2 years agoనొప్పి నివారిణి, జ్వరం తగ్గించే మాత్రగా విరివిగా వాడే ‘పారాసిటమాల్'ను దేశీయంగా తయారుచేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది."Telangana | జ్వరం నుంచి క్యాన్సర్ వరకు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మందులు"
2 years agoరాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నద"పారాసిటమాల్‌తో వృద్ధుల గుండె, కిడ్నీలకు చేటు!"
2 years agoపారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది."CDSCO | 50కి పైగా మందులు నాసిరకం.. జాబితాలో పారాసిటమాల్, పాన్ డి కూడా"
2 years agoదేశంలో పారాసిటమాల్, పాన్ డి, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిక్ సహా 50కి పైగా మందులు నాసిరకంగా ఉన్నాయని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) తాజా నివేదిక వెల్లడించింది."ప్రిస్క్రిప్షన్.. పరేషాన్"
2 years agoభారత్‌లో జారీ అవుతున్న ప్రతి రెండు మెడికల్ ప్రిస్క్రిప్షన్లలో (మందుల చీటీ) ఒకటి ప్రామాణిక మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంటున్నదని, దాదాపు పదో వంతు మందుల చీటీల్లో ‘ఆమోదయోగ్యం కాని తేడాలు’ కనిపిస్తున్నాయన"Paracetamol | పారాసిటమాల్‌తో కాలేయానికి ముప్పు.. ఎలుకల్లో ప్రయోగంతో నిర్ధారణ..!"
3 years agoParacetamol | తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా.. కాలేయం దెబ్బతినటం ఖాయమ�"Paracetamol tablets | జ్వరం, నొప్పికి పారాసెటమాల్ వేసుకోవడం మంచిదేనా? డాక్టర్ల సిఫారసు లేకుండా వేసుకోవచ్చా?"
3 years agoకాస్త జ్వరంగా అనిపించినా, కొంత నొప్పి కలిగినా ఉపశమనం కోసం చాలామంది పారాసెటమాల్‌ను ఆశ్రయిస్తారు. అదీ డాక్టర్ల సిఫారసు లేకుండానే, ఏ మందుల దుకాణాల నుంచో తెచ్చుకుని. నిజానికి ఆ మాత్ర నొప్పి మూలకారణాన్ని తగ్�"నెలన్నరలో రూ.3కోట్ల విలువైన పారాసిటమాల్ మాత్రలు మింగేశారు..!"
4 years agoparacetamol | గత నెల రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఓ జిల్లాలో ప్రతి ఇంట్లోని నలుగురు వ్యక్తుల్లో ఒకరు జ్వరపీడితులే. దీంతో పారాసిటమాల్ మాత్రల"జ్వరం గోళీలు పిరం!"
5 years agoమరో 800 రకాల అత్యవసర ఔషధాలు కూడా 10.7% పెంచిన కేంద్రం.. 1 నుంచి అమల్లోకి కరోనా ముగియకముందే పెంచడంపై విమర్శలు న్యూఢిల్లీ, మార్చి 26: ఓ వైపు పెట్రోల్, మరోవైపు నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు."ఏప్రిల్ నుంచి పారాసిటమాల్ సహా 800 అత్యవసర మందుల ధరలు భారం"
5 years agoన్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫ"Health Tips | పారాసిటమాల్ వాడకంతో గుండె పోటు, స్ట్రోక్ ముప్పు!"
5 years agoనొప్పి నివారణ మాత్ర పారాసిటమాల్‌ను నిత్యం వాడేవారిలో రక్తపోటు పెరిగి గుండెపోటు, స్ట్రోక్ ముప్పులకు దారితీయవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది."Paracetamol | పారాసిటమాల్‌తో పాములను చంపుతున్న అమెరికా.. ఎందుకలా చేస్తోంది?"
5 years agoParacetamol – Brown Tree Snakes | పారాసిటమాల్.. కరోనా ముందు ఏమోగానీ ఇప్పుడు మాత్రం ఈ ట్యాబ్లెట్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కొవిడ్ పుణ్యమా అని ఇది ఒక పిప్పరమెంట్ బిల్లలా మారిపోయింది. ఇప్పుడు ఒంట్లో ఏ కాస్త నల�తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















