ఏప్రిల్ నుంచి పారాసిటమాల్ సహా 800 అత్యవసర మందుల ధరలు భారం
న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ప్రకటించింది.

దీంతో జాతీయ జాబితాలో ఉన్న అత్యవసర మందుల ధరలు ఎగబాకనున్నాయి. జ్వరం, ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే మందులు పెరగనున్నాయి. పారాసిటమాల్, ఫెనోబర్బిటోన్, అజిత్రోమైసిన్, సిఫ్రాన్, హైడ్రోక్లోరెడ్, మెట్రిండజోల్ వంటి మందుల ధరలు భారం కానున్నాయి. ప్రొవిజన్స్ ఆఫ్ డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఉత్తర్వులు 2013ను అనుసరించి తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకువస్తున్నట్టు ఎన్పీపీఏ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

