బెట్టింగ్ యాప్స్ మూలాలపై నగర పోలీసులు గురిపెట్టారు. ఇప్పటివరకు యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు యాప్ యజమానులపై చర్యలకు రెడీ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు (Harish Rao) హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది.
అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరిక�
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్‌రావుకు హైకోర్టు మంజూరుచేసిన మధ్యంతర బెయిల్‌ను ఈ నెల 12 వరకు
బోనాల ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీషీటర్‌ను నియంత్రించకుండా.. ఆడ్డుకున్న తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని ముగ్గురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లంతా కుళ్�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సీటు తనకు ఇస్తానని మోసం చేశాడని హైదరాబాద్‌లోని జిల్లెల్లగూడకు చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పో�
ట్రాన్స్‌జెండర్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దుండగులు అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప�
సంచలనాలకు కేంద్రంగా మారిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తరచూ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగలు ఈజీగా పంజాగుట్ట పోలీసుల కండ్లు గప్పి పరారవుతున్నారు.
ఖైరతాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేపాల్‌కు చెందిన ప్రేమ్ తిరువా, గీతా తిరువా దంపతులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చారు. బంజార�
పంజాగుట్ట పీఎస్ ఆకస్మిక తనిఖీ ఇక ఎప్పుడైనా ఠాణాలకు వస్తా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తామని హైదరాబాద్ సీపీ స
ఖైరతాబాద్ : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడలోని బీస్ మక్తా పోచమ్మతల్లి దేవాలయం లేన్‌లో సోర్నపూడి మోహన్ శ్ర�
ఖైరతాబాద్ : లిఫ్ట్ ప్లీజ్….బావా..నాకు అర్జంటుగా పని ఉంది….ఫలాన చోటకు వెళ్లాలి….అంటూ బైకు ఎక్కుతుంది… ప్రయాణంలోనే పని ముగించుకొని దిగిపోతుంది. ఓ హిజ్రా గత కొంత కాలంగా పలువురిని బైక్‌పై లిఫ్టు అడుగుతూ గొల
ఖైరతాబాద్ : ఓ వైపు దీపావళికి నగరం సిద్ధమవుతున్న వేళ….ఓ ముక్కు పచ్చలారని బాలిక విగతజీవిగా మారింది. నిత్యం ప్రజలు సంచరించే ఆ ప్రాంతంలో ఓ చిన్నారి మృతదేహం కలకలం రేపింది. సుమారు 5 నుంచి ఆరేండ్ల లోపు వయస్�