బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Operation Smile | ఆపరేషన్ స్మైల్(Operation Smile) ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) తెలిపారు.
బాలల రక్షణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వెట్టి చాకిరీకి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
బాలకార్మికులను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ‘ఆపరేషన్ స్మైల్'
తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులను, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను వివిధ పనిప్రదేశాల్లో గుర్తించి, రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ఈ నెల ప్రారంభం ను
బడిలో ఉండాల్సిన బాలలు కార్ఖానాలు, దుకాణాల్లో బందీలవుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో బాలకార్మికులుగా మారుతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించక బతుకుభారం మోస్తు�
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, తప్పిపోయిన బాలల గుర్తింపు, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల�
బంధీగా మారుతున్న బాల్యానికి విముక్తి కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏటా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున�
రాష్ట్రంలో ‘ఆపరేషన్ స్మైల్ 9’ కార్యక్రమం ద్వారా 2,814మంది పిల్లలకు విముక్తి లభించింది. బాల కార్మికులు, తప్పిపోయిన, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్‌ను చేపట్టిన విషయం �
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ‘స్మైల్'ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖకు చెందిన జిల్�
బాలలకు అండగా ఆపరేషన్ స్మైల్ నిలుస్తోంది. చిన్నతనంలోనే వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బాలలను గుర్తించి, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్ది, వారిని ఉత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేసేందుకు ఈ క�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.