త్వరలో మిమ్మల్ని కశ్మీర్‌కు ఆహ్వానిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌వేదికగా రిైప్లె ఇచ్చారు. కశ్మీర్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఒమర్ అబ్దుల్లా�
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాము గెలిచేవాళ్లమని అన్నారు.
Jammu and Kashmir | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో మెజారిటీ పార్టీగా రాణించింది. కూటమిలో భాగమైన కాంగ్రెస్ �
KTR | జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం చేజిక్కించుకున్న ఒమర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బుద్గామ్, గందేర్బల్ నుంచి ఆయన పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేశారు. దాంట్లో ఆయన ఫోట�
Omar Abdullah | జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు ప్రభుత్వ ఏర్పాటును బహిష్కరించాలన్న అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రషీద్ పిలుపుపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దు�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా యూ టర్న్ తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒ
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అయితే తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. �
Abdul Rashid: బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు ఓ ఇంజినీర్ షాక్ ఇచ్చారు. స్వతంత్య్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1,59,734 ఓట్ల తేడాతో ఒమర్ �
Omar Abdullah | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు.