బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు బంగారం అమ్మకాలకు మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగానిధులు కుమ్మరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల ను
Crude Oil Price | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లు దాటింది. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం ఏ
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పడుతూ.. లేస్తూ.. అంతకుముందు వ
Oil Prices | అమెరికా, ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన చమురు ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. జూలూరుపాడు మండల కమిటీ సమావేశం బుధవారం తోటకూరి నరేష్ అధ్యక్షతన జరిగిం�
చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబ�
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్‌లోనూ సూచీలు ఒక్క శాతానిక
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే వార్ కొనసాగితే క�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.