Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో తెలంగాణ అమ్మాయి త్రిష అదరగొడుతున్నది. ఆంధ్ర జట్టుపై 47 పరుగులతో రాణించిన త్రిష.. ఛత్తీస్‌గఢ్‌లో ఒడిషాతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసింది.
ఐరన్ బాక్స్‌లో గంజాయి దాచి.. ఒడిశా నుంచి హైదరాబాద్ పాత బస్తీకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్
పీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈ�
Dead Frog In Hostel Food | హాస్టల్ ఫుడ్‌లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Hostel Food) ఇది చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ విద్యా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది.
Floods | ఒడిశా జగత్సింగ్పూర్లో భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.
Scrub Typhus | ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ ర�
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్‌ను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కు�
ఒడిశాలోని కేంద్రపార జిల్లా బటిపాడలోని ఓ బ్యాంకు హఠాత్తుగా వినియోగదారులతో కిటకిటలాడింది. తమ ఖాతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు/సంస్థలు రూ.10 వేల నుంచి 70 వేల వరకు డబ్బులు వేశారని, వాటిని ఎవరు వేశారో చెప్పాలన�