ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేశారు.
న్యూఢిల్లీ, జూన్ 4: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేశారు.
రైల్వేలో భద్రతా పరిమితులు, లోపాలు, అవకతవకలు, వాటిని సరిదిద్దడానికి అనుసరించాల్సిన విధానాలు, భద్రతా వ్యవస్థ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ తగు సూచనలిచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

