మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి.
JEE Main | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల తుది కీ విడుదలైంది.
UG NEET | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున�
Answer Key | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) తొలి విడత (Session-1) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ (Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పరీక్ష రాసే సమయంలో టాయిలెట్ బ్రేక్‌కు వెళ్లి వచ్చిన ప్రతిసారి కూడా అభ్య�
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ -2024 షెడ్యూల్ విడుదలైంది. సీయూఈటీ ప్రవేశ పరీక్షలను 2024 మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాద�
దేశవ్యాప్తంగా సైనిక స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షల తేదీ మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2024-25) ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) ష�