యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదల
యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2021డిసెంబర్, 2022 జూన్ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్ను జారీచేసిన ఎన్టీఏ, ఇందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్: యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2021డిసెంబర్, 2022 జూన్ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్ను జారీచేసిన ఎన్టీఏ, ఇందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్కు సంబంధించి అడ్మిట్కార్డుల డౌన్లోడింగ్ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్సైట్లో వెల్లడించింది. దీంట్లో స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు http://http ://ugcnet.nta.ac.in వెట్సైట్ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- assistant professor
- NET
- NTA
- UGC
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

