UGC NET : యూజీసీ నెట్ 2022 అడ్మిట్ కార్డులు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://ugcnet.nta.nic.in నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
- అధికారిక వెబ్సైట్ http://ugcnet.nta.nic.inకి వెళ్లండి.
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేయండి.
- ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ యూజీసీ నెట్ 2022 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- యూజీసీ నెట్ 2022 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయండి.
- దాని ప్రింటవుట్ తీసుకోండి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- admit card
- NTA
- Telugu News
- UGC NET
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి