CUET UG 2022 : చివిరి నిమిషంలో మారిన ఎగ్జామ్ సెంటర్..పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు!!
చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం మారడంతో కొందరు అభ్యర్థులు సీఈయూటీ యూజీ 2022 పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి మరో చాన్స్ ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు. పరీక్ష మిస్ అయినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వలోనే ప్రకటించే అవకాశాలున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈయూటీ యూజీ)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం (జూలై 15) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
సీయూఈటీ యూజీ 2022కి హాజరవుతున్న కొంతమంది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చమని ఎన్టీఏను అభ్యర్థించారు. అయితే, ఎన్టీఏ చివరినిమిషంలో వారి పరీక్షా కేంద్రాలను మార్చడంతో పరీక్ష రాయలేకపోయారు. వీరికి మరో అవకాశం కల్పించనున్నట్లు ఎన్టీఏ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. కాగా, ఎన్టీఏ తప్పిదంతో తాము ఇబ్బందిపడ్డామని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

