Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణులను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. రష్యాతో వార్‌లో ఆయుధాలు తగ్గడంతో ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ క్షిపణులు డెలివరీ అయ్యేందుకు చాలా ఏండ్లు పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.
న్యూయార్క్: అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల(Patriot Missiles)ను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. రష్యాతో వార్‌లో ఆయుధాలు తగ్గడంతో ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా పేట్రియాట్ మిస్సైళ్లను అమ్మేందుకు అమెరికా అంగీకరించడం ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. క్షిపణులు డెలివరీ అయ్యేందుకు చాలా ఏండ్లు పడుతుందని అన్నారు.
పీఏసీ-3 ఇంటర్సెప్టార్ క్షిపణలకు సుమారు రెండు బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని, అయితే ఉక్రెయిన్ కూటమి దేశాలైన యురోప్, కెనడాలో ఆ నిధులను ఇస్తాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది. రష్యా రిలీజ్ చేస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సమర్థవంతమైన ఆయుధం పేట్రియాట్ మిస్సైల్ ఒక్కటే అని జెలెన్స్కీ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

