ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు నమోదు...
మోత్కూరు, అక్టోబర్ 31 : నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అర్హులైన పట్టభద్రులందరూ ఫారం- 18 ద్వారా నవంబర్ 6 లోపు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు, బీఆర్ఎస్ నాయకత్వం ముందుండి అర్హులైన అందరూ ఓటు నమోదు చేసుకునే విధంగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలుగు శోభ సోమయ్య, ఎమ్మెల్సీ ఓటు నమోదు ఇన్చార్జి ఉదయ్ కుమార్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి వెంకటేష్, వార్డు మెంబర్లు బొడ్డు అవిలయ్య, బొడ్డు మహేశ్, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ అష్రఫ్ జానీ, మాజీ వార్డ్ మెంబర్ ఎలుగు మచ్చగిరి, బీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి నాయిని ఉపేందర్, పార్టీ నాయకులు గనగాని వెంకటయ్య, రహీం భాషా, బలిక భిక్షం, దేవసరి స్వామి, ముక్కెర్ల అశోక్, టింకు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

