కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం మారడంతో కొందరు అభ్యర్థులు సీఈయూటీ యూజీ 2022 పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి మరో చాన్స్ ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు. పరీక�