JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీ షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది.
న్యూఢిల్లీ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి