మాంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-4, 5-7, 4-6తో ముసెట్టి చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌ను పదోసారి గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మూడు స్థానాలు మెరుగయ్యాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జొకోవిచ్ ఎగురేసుకుపోయాడు. ఈ టైటిల్‌ను 10 సార్లు గెలుచుకున్న జొకోవిచ్.. నాదల్ రికార్డును కూడా సమం చేశాడు.
ఆటగాడు రఫేల్ నాదల్ గాయం కారణంగా సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించగా.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థికి ఏ�