రెండో విడుతలో రూ.50వేలలోపు రుణాలు మాఫీఇప్పటికే రూ.25వేలలోపు పంట రుణాలకు వర్తింపునెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశంఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకు చేకూరనున్న ప్రయోజనంమరో రెండు
ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యాక్సినేషన్ఇప్పటివరకు 6.87లక్షల మందికి కరోనాటీకావచ్చింది వచ్చినట్లుగా టీకాలు వేస్తున్న వైద్య సిబ్బందిమొదటి, రెండో విడుత డోసుల్లో సమన్వయంతో ముందుకు…నిజామాబాద్, జూలై 31 (నమస్తే �
నవీపేట్లో వంద మందికి జ్వరంప్రత్యేక శిబిరం ఏర్పాటురక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బందిఅప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచననవీపేట,జూలై 31: నవీపేట మండల కేంద్రంలో పలువురు వైరల్ ఫీవర్‌బారిన పడ్డారు. స్థానిక �
ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహనఅర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తాఖలీల్వాడి, జూలై 29 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా అవసరాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్ట్టమైన అవగాహన ఉందని, అభివృద్ధి, సంక్ష
నేటి నుంచి సినిమా థియేటర్లు ప్రారంభంకొవిడ్ నిబంధనల మేరకు నిర్వహణప్రేక్షకుల్లో వెల్లివిరుస్తున్న ఆనందంఅభిమాన తారల చిత్రాల కోసం ఎదురుచూపులుఖలీల్వాడి, జూలై 29: కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి అందరికీ కంట
నిజామాబాద్ లీగల్, జూలై 29 : మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడంతోపాటు ఆర్థిక విషయాల్లో దూషించడం కూడా చట్టం దృష్టిలో నేరమేనని నిజామాబాద్ ప్రిన్సిపల్ , జూనియర్ సివిల్ జడ్జి జి.కళార్చన అన్నారు. జిల్�
కామారెడ్డిలో భారీగా దరఖాస్తుల రాక.. నిజామాబాద్‌లో అంతంత మాత్రమే..రైతుకు మేలు, యువతకు ఉపాధి లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుఉమ్మడి జిల్లాలో సుమారు 925 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వంసీఎం ప్రత్యేక ద�
ఖలీల్‌వాడి (మోపాల్)/రెంజల్/కోటగిరి జూలై 28 : పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, జేడీఏ గోవింద్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మోపాల్ మండలం భైరాపూర్, అమ్ర�
రాష్ట్రస్థాయిలో 1, 12, 88వ ర్యాంకులు సాధించినకాకతీయ ఒలింపియాడ్ విద్యార్థులుఇందూరు, జూలై 28 : పాలిసెట్‌లో నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నగరంలోని కాకతీయ ఒలింపియ
కేటీఆర్‌కు మొక్క నాటి జన్మదిన కానుకనిచ్చిన జనంగ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఊరూరా హరిత స్ఫూర్తిపంచాయతీకి వెయ్యిచొప్పున.. ఉభయ జిల్లాలో 10లక్షల పైచిలుకు మొక్కలుపిలుపులో భాగమైన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సం�
కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహణసర్వసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లుఇందూరు, జూలై 24: పాడి పంటలు, ప్రజలంతా సల్లంగా ఉండేలా దీవించాలని వేడుకుంటూ యేటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను (నేడు) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహ�
35 ఏండ్ల తర్వాత మత్తడి దుంకిన మోతె చెరువుకు పూజలు సాగునీటికి గోసపడిన మోతె.. నేడు జలకళతో మురిసిపోతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, జూలై 23, (నమస్తే తెలంగాణ ప్రతిని�