Jitan Ram Manjhi | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తాను మద్దతిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకున్నానని మాజీ సీఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ తెలిపారు. తన సహకారం లేకపోతే నితీశ్ కుమా�
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కథ ఏనాడో ముగిసిందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చెప్పారు.
Nitish Kumar | లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు.
Lalu Prasad Yadav | బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. మహాకూటమిలోకి తిరిగి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.
Nitish Kumar-Lalu Interaction | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురుపడ్డారు.
Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీల సభ్యులు ‘నితీశ్‌కుమార్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా సీఎం తన ప్
Tejashwi yadav | బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను బీజేపీ ఒక ఒప్పందంలా మార్చిందని మండిపడ్డారు. ‘మీరు మాత
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ బీహార్ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో.. ప్రభుత్వం నిలబడాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇవాళ విశ్వ
Floor Test | బీహార్ అసెంబ్లీలో సోమవారం జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గయాలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ
Nitish Kumar | ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎప్పటికీ ఎన్డీయే (NDA) కూటమిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.