సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఫ్యాన్స్‌కు శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గత జనవరి నుంచి పక్కటెముకల గాయం నుంచి బాధపడుతున్న నితీశ్ అన్ని ఫిట్�
ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదుగుతున్న తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. చెన్నైలో రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డ నిత�
జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాగా సాగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భారత పేసర్ మరోసారి అద్భుత స్పెల్‌తో మ్యాజిక్ చేయడంతో బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు తోకము�
Pawan Kalyan | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న టెస్ట్మ్యాచ్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌రెడ్డికి ప్రశంసల వర్షం కురుస్తుంది.
Nitish's Father | భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా (Australia) తో మెల్బోర్న్ (Melborne) టెస్టులో 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ చేయడంతో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి (Muthyala Reddy) ఎంతో ఎమోషనల్ అయ్యారు.
Nitish Kumar Reddy | బోర్డర్ - గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను
బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్‌మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన�
Nitish Kumar Reddy | కొడుకు రాణిస్తుంటే చూసి ఆనందించాలని ఏ తండ్రయినా అనుకుంటాడు. అయితే బోర్డర్ గవస్కార్ ట్రోఫిలో దంచికొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని చూసి కూడా అతని తండ్రి కూడా అలాగే ఆనందించాడు!
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
గబ్బా టెస్టులో టీమ్ఇండియా ఎదురీదుతున్నది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో తొలిఇన్నింగ్స్‌లో వెనుకపడిపోయింది. 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన�