నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ రేవంత్ సర్కార్ నెరవేర్చాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కళ్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం లో సోమవారం మాట్లాడారు.
- సిరిసిల్ల సభలో రేవంత్‌రెడ్డి ప్రకటన చేయాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
వీణవంక, సెప్టెంబర్ 28 : చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ రేవంత్ సర్కార్ నెరవేర్చాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కళ్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం లో సోమవారం మాట్లాడారు. ఈ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ కూడా వేరే వారికి ఇచ్చి కార్మికుల పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తున్నందున ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాష్కట్ కూడా మాఫీ చేయాలని కోరారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, చెప్పిన ప్రతి పనిని తప్పకుండా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

