Revanth Reddy | సీఎం సభకు రాకుంటే ఫైన్.. జనసమీకరణకు మంత్రులు, ఎమ్మెల్యేల ఆపసోపాలు
Revanth Reddy | సిరిసిల్లలో రేవంత్రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు నేతలంతా అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు వారం రోజులుగా అక్కడే మకాం వేశారు.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో రేవంత్రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు నేతలంతా అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. సిరిసిల్లలో ఎటు చూసినా కేటీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పనులే కనిపిస్తుండటం, ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన ఉండడంతో సభ సక్సెస్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మహిళ సంఘాలకు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టినట్టు సమాచారం. మహిళా సంఘాల నుంచి వచ్చేవారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది. సభకు రాని వారికి రూ.500 నుంచి రూ.1500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సభకు పెద్ద సంఖ్యలో జనాలను తీసుకురావాలంటూ సిరిసిల్లలో యజమానులకు, అనుబంధ సంఘాలకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
Delimitation | వింటర్ సెషన్లో డీలిమిటేషన్.. డిసెంబర్ మొదటివారంలో పార్లమెంట్ సమావేశాలు
Srisailam Reservoir | శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం.. వేసవిలో తాగునీటికి తప్పని కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

