నిర్మల్‌లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయ భవనం సిద్ధమైంది. గత కొన్నేండ్లుగా చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్లో ఈ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నవి.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులపై కలెక్టర్ ప్రత్యేక దష్టి సారిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష జరిపి యాక్షన్ ప్లాన్ రూ�
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.
దేశ రక్షణలో ముందుండేది ఆర్మీ. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా మాతృభూమి సేవలో తరించే ఈ జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. కాల్చేసే వేడి.. కొరికేసే చలి.. తడిపి ముద్ద చేసే వర్షం ఇబ్బంది పెట్టినా అహర్నిశలు సంసిద్ధులై ఉ�
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా క్రీడల్లో రాణిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
state level science fair | రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ర�
విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆ సక్తిని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని సెయింట్ థామస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ఫె�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో