Toll Payments-NHAI | దేశవ్యాప్తంగా 247 టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపునకు హెచ్డీఎఫ్సీ సహా తొమ్మిది బ్యాంకులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నామినేట్ చేసింది.
Paytm-Fastag | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఈ నిర్ణయంతో 2.40కోట్ల మందిపై ప్రభావం పడనున్నది.
ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్డేట్ చేయడానికి గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం ప్రకటించింది.
FASTag | ‘వన్ వెహికిల్-వన్ ఫాస్టాగ్' విధానం అమలులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులను సత్వరమే ఫాస్టాగ్‌కు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
ఒకే ఫాస్టాగ్‌తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్‌లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇ�
Fastag Status | జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించడానికి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఈ నెలాఖరులోగా ఆ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
FASTag-KYC | కార్ల యజమానులు ఈ నెలాఖరులోగా తమ ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీ సబ్మిట్ చేయకుంటే వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలిపింది.
Delhi Chief secretary: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 41 కోట్ల ఖరీదైన భూమిని ఆయన 315 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దీనిపై ఫిర్యాదు అందింది. వ�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఏసీ సమీపంలో 38 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి నిర్ణయించింది.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కాంట్రాక్టు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. టోల్ -ఆపర�
ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29న ఒకే రోజు రూ.193.15 కోట్లు వసూలైనట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) వెల్లడించింది. ఫాస్టాగ్ ప్రారంభించిన నాటి నుంచి ఒక్
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్