High alert | పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel) యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ‘అమెరికా దాడులు మొదలు పెట్టింది.. ఇక మేం ముగ
భారత సంతతికి చెందిన తెలుగు ఫిజిషియన్ బాబీ ముక్కామల అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 180వ అధ్యక్షునిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి ఫిజిషియన్ ఆయనే.
శబ్ద వేగానికి మించిన వేగంతో మానవుడు ప్రయాణించగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. వీనస్ ఏరోస్పేస్ కంపెనీ నిర్వహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రొటేటింగ్ డిటొనేషన్ రాకెట్ ఇంజిన్ (ఆర్డీఆర్ఈ) అట్మాస్ఫ�
న్యూయార్క్‌లోని ఐకానిక్ వాల్‌స్ట్రీట్ ఓ భారతీయ జంట పెండ్లి బరాత్‌తో హోరెత్తింది. ఈ ర్యాలీలో 400 మంది నృత్యం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో పర్వతారోహణ చేస్తుండగా తెలుగు టెకీ విష్ణు ఇరిగిరెడ్డి (48) ప్రమాదవశాత్తూ మరణించారు. విష్ణు, మరో ముగ్గురు గ్రానైట్ శిలలతో కూడిన కొండ వంటి ప్రదేశంపైకి ఎక్కుతుండగా త�
కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది. ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ)లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటో�
అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను అభివృద్ధ�
‘దొంగ తాళి కట్టేయ్.. గ్రీన్ కార్డు పట్టేయ్' సంస్కృతి అగ్రరాజ్యంలో పెరిగిపోతుండటం పట్ల ఆ దేశ అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వలస ప్రయోజనాలు పొందడానికి దొంగ పెండ్లిండ్లు చేసుకోవడాన్ని తీ�
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 286 రోజులుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బ�
న్యూయార్క్‌కు చెందిన లాంగ్ ఐలాండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ముఖ్యంగా లాంగ్ ఐలాండ్‌లో పలు చోట్ల చెలరేగిన
నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వా�