Home
new movie
new movie
-
"Akhil | అఖిల్ నెక్ట్స్ మూవీపై వస్తున్న వార్తలకు చెక్.. క్లారిటీ ఇచ్చిన టీమ్.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?"
3 months agoAkhil | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు తన కెరీర్లో కీలక విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు."కార్తి హీరోగా మోహన్‌రాజా చిత్రం"
3 months agoతమిళ అగ్ర హీరో కార్తి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్నది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు."Buchi Babu | ‘పెద్ది’ తర్వాత మారిన బుచ్చిబాబు ప్లాన్ .. ఇక లాంగ్ గ్యాప్లకు గుడ్‌బై"
5 months agoBuchi Babu | టాలీవుడ్లో దర్శకుడు బుచ్చిబాబు సాన గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది ఆయన కథలపై చూపించే నిబద్ధత. ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించే దర్శకుల కంటే, కథను పూర్తిగా స�"బాక్సులు బద్దలయ్యే ఇంట్రడక్షన్?"
6 months agoదర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) మెగా ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే."రూరల్ యాక్షన్ డ్రామా ‘సెయాన్’"
9 months agoకథల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు తమిళ హీరో శివకార్తికేయన్. సోమవారం ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ‘సెయాన్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శివకుమార్ ముర�"Manchu Manoj | మంచు మనోజ్ నుంచి మరో పవర్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌తో హై వోల్టేజ్ హైప్"
10 months agoManchu Manoj | ‘బైరవం’, ‘మిరాయ్’ లాంటి సక్సెస్‌లతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మంచు మనోజ్.. ఇప్పుడు కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక"సుకుమార్ సినిమా ఫిబ్రవరిలో షురూ!"
1 year agoరంగస్థలం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే."Vijay Devarakonda | విజయ్ దేవరకొండ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం .. హీరోయిన్గా ఆ క్యూట్ బ్యూటీ కన్ఫర్మ్!"
1 year agoVijay Devarakonda | విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్! ‘కింగ్డమ్’ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కి"Manchu Manoj | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మంచు మనోజ్ కొత్త సినిమా.. పోస్టర్ విడుదల"
1 year agoManchu Manoj | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా"Varun Tej | వెన్ హాంటింగ్ టర్న్స్ హిలారియస్.. వరుణ్‌తేజ్ హారర్ కామెడీ చిత్రం"
2 years agoయువ హీరో వరుణ్‌తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించబోతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారు. ఆదివారం వరుణ్‌తేజ్ పుట్ట�"Priyanka Chopra | న్యూ హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా"
3 years agoPriyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శనివారం తన న్యూ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. న్యూ మూవీ ది బ్లఫ్‌లో ఆమె బాలీవుడ్ నటుడు, ది బాయ్స్ యాక్టర్ కార్ల్ అర్బన్‌కు జోడీగా నటించనున్నారు"మోహన్‌లాల్ భారీ చిత్రం"
4 years agoమలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న కొత్త సినిమా ‘మలైకొైట్టె వలిబన్'. ఈ చిత్రాన్ని జాన్ మెరీ క్రియేటివ్, సెంచురీ ఫిలింస్, మాక్స్ ల్యాబ్ పతాకాలపై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ సంయుక్తంగా నిర్మ"‘మహావీరుడు’ ప్రారంభం"
4 years agoశివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘మహావీరుడు’. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ నాయికగా నటిస్తున్నది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. మడో�"అందమే ఆమె ‘స్పార్క్’"
4 years agoఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది నాయిక రుక్సర్ థిల్లాన్. ఆమె తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. డెబ్యూ హీరో విక్రాంత్ నటిస్తున్న ‘స్పార్క్' సినిమాలో ఒక నాయిక�"నచ్చిన అమ్మాయి ప్రేమకోసం.."
4 years agoఉదయ్‌శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండ్'. గురు పవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్ మ్యానువల్ కథానాయిక. ఒక్కపాట మినహాతాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















