ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీ తమ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో గురువారం నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్ల
రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో నెదర్లాండ్స్‌కు చెందిన యువ డ్రైవర్ మృతిచెందాడు. బెల్జియంలో జరిగిన ఈ దుర్ఘటనలో 18 ఏండ్ల మోటార్‌స్పోర్ట్ డ్రైవర్ డిలానో వాంట్ హాఫ్ తీవ్ర గాయాలపాలై ట్రాక్‌పైన�
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ అదరగొట్టింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ న�
World Cup Qualifiers 2023 : వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్(Netherlands) అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్(West Indies)పై గెలుపొందింది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో నెదర్లాండ్స
Suresh Raina | టీం ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) గతేడాది సెప్టెంబర్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రైనా ఓ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అదే హోటల్ బిజినెస్.
NED vs USA : వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(ODI World Cup Qualifier)లో నెదర్లాండ్స్(Netherlands ) జట్టు తొలి విజయం నమోదు చేసింది. పసికూన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(USA) జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర�
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నెదర్లాండ్స్ భాగస్వామ్యంతో పశ్చిమాఫ్రికాలోని ‘కోటె ది ఐవొరె’ (దీనిని ముందు ఐవరీ కోస్ట్ అని పిలిచేవారు) దేశంలో జరపనున్నారు. ఇది 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కోటె ద
Sperm Donor: 13 క్లినిక్స్‌లో తన వీర్య కణాలను దానం చేశాడు. సుమారు 550 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు నెదర్లాండ్స్ కోర్టు ఆ వ్యక్తిపై నిషేధం విధించింది. శుక్రకణాలను ఎవరికీ దానం చేయవద్దు అని కోర్ట
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్‌తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
Argentina in semis ఫిఫా వరల్డ్‌కప్ 2022 సెమీస్‌లోకి అర్జెంటీనా ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం లుసైల్ స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్స్ మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్‌పై షూటౌట్ ద్వారా అర్జెంటీనా విజయం సాధించింది. అ�
Argentina | ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 2-1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కెరీర్లో 1000వ మ్యాచ్