సిడ్నీ: నెదర్లాండ్స్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. రోహిత్ 53 రన్స్ చేసి ఔటయ్యాడు. తాజా వార్తలు అందేసరికి ఇండియా 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. కోహ్లీ 51, సూర్యకుమార్ 27 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Rohit Sharma departs shortly after reaching his half-century 👏#T20WorldCup | #NEDvIND | 📝: https://t.co/9FPx3tOBBe pic.twitter.com/XUMqSXzq3x
— ICC (@ICC) October 27, 2022