Home
Nehal Wadhera
Nehal Wadhera
-
"ఫైనల్‌కు పంజాబ్.. ముంబైపై కింగ్స్ ఉత్కంఠ విజయం"
1 year agoఐపీఎల్-18 సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్‌లో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట"పంజాబ్ ధనాధన్.. రాజస్థాన్‌పై పంజాబ్ ఉత్కంఠ విజయం"
1 year agoవారం రోజుల వాయిదా తర్వాత శనివారం పునఃప్రారంభమైన ఐపీఎల్-18లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానుల్లో జోష్‌ను నింపాయి. జైపూర్‌లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంజా�"IPL 2025 | జురెల్ పోరాడినా.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే పైచేయి"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) నాకౌట్ దశకు మరింత చేరువైంది. ఆదివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది."IPL 2025 | యశస్వీ హాఫ్ సెంచరీ.. కీలక సమయంలో దెబ్బకొట్టిన హర్‌ప్రీత్"
1 year agoIPL 2025 : జైపూర్‌లో చెలరేగి ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(50) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించిన యశస్వీ.. మూడో బంతికి పెద్ద షాట్ ఆడి వెనుదిరిగాడ�"IPL 2025 | వైభవ్ మెరుపులకు బ్రేక్.. పవర్ ప్లేలో రాజస్థాన్ భారీ స్కోర్..!"
1 year agoIPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(44 నాటౌట్) వీరకొట్టుడు కొడుతున్నాడు. బౌలర్ మారినా బంతి గమనం స్టాండ్‌కే అన్నట్టు చెలరేగుతున్నాడు."IPL 2025 | వధేరా, శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా.. యువకెరటం నేహల్ వధేరా(70) అర్ధ శతకంతో పంజాబ్‌ను ఆదుకున్నాడు."IPL 2025 | అర్ధ శతకంతో రెచ్చిపోయిన వధేరా.. భారీ స్కోర్ దిశగా పంజాబ్"
1 year agoIPL 2025 : జైపూర్ గడ్డపై పంజాబ్ కింగ్స్ యంగ్‌స్టర్ నేహల్ వధేరా() దంచి కొడుతున్నాడు. బౌండరీలతో రెచ్చిపోతున్న ఈ చిచ్చరపిడుగు అర్ధ శతకం సాధించాడు."IPL 2025 | ధాటిగా ఆడుతున్న అయ్యర్, వధేరా.. 10 ఓవర్లకు స్కోర్..?"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 59వ లీగ్ మ్యాచ్‌లో ఆదిలోనే మూడు వికెట్లు పడినా.. పంజాబ్ పుంజుకుంది. పవర్ ప్లేలోనే విధ్వంసక ఓపెనర్లు పెవిలియన్ చేరినా. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(26) రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను సమర్ధం�"IPL 2025 | యశస్వీ, ఆర్చర్ విజృంభణ.. పంజాబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రాజస్థాన్"
2 years agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రెండో విజయం ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు విక్టరీలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్(Punjba Kings)కు ఊహించని షాకిచ్చింది"IPL 2025 | శ్రేయాస్, నేహల్ వధేరా విధ్వంసక ఇన్నింగ్స్.. చిత్తుగా ఓడిన లక్నో"
2 years agoIPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) రెండో విజయం సాధించింది. తొలిపోరులో గుజరాత్ టైటన్స్‌కు షాకిచ్చిన పంజాబ్.. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది."LSG vs MI | స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో.. ముంబైని చిత్తు చేసిన లక్నో"
2 years agoLSG vs MI : పదిహేడో సీజన్లో భారీ స్కోర్ల మ్యాచ్‌లకు బ్రేక్‌నిస్తూ.. లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సూపర"LSG vs MI | వధేరా ఒంటరి పోరాటం.. లక్నోటార్గెట్ ఎంతంటే..?"
2 years agoLSG vs MI : సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బౌలర్లు విజృంభించారు. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను బెంబేలెత్తించారు."IPL 2023 | మెరిసిన గ్రీన్, సూర్య.. లక్నో ముందు భారీ లక్ష్యం"
3 years agoIPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ల్(IPL 2023) ఎలిమినేటర్(Eliminator match) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర చేసింది. 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్(41), సూర్యకుమార్ యాదవ్(33) రా�"సూర్య షో"
3 years agoముంబై ఇండియన్స్ దూసుకొస్తుంది. లీగ్ తొలి దశలో వరుస ఓటములతో ఒకింత వెనుకబడిన ముంబై జూలు విదిల్చింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన సందర్భంలో ఈ మాజీ చాంపియన్ పోరాడుతున్న తీ�"IPL 2023 | వాంఖడేలో సూర్య ప్రతాపం.. ముంబై ప్లే ఆఫ్ ఆశలు సజీవం"
3 years agoIPL 2023 : వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్(83 : 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్న అతను తనదైన షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. నేహల్ వధేరా(52 నాటౌట్) అతాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















