Home
NEET UG 2026
NEET UG 2026
-
"ఎన్టీఏ, ప్రభుత్వ అధికారులకు సీబీఐ క్లీన్చిట్?"
1 week agoనీట్-యూజీ 2026 ప్రశ్న పత్రం లీక్ కేసులో సీబీఐ వారం రోజుల్లో తన రెండవ, తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కాని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారులను కాని నిందితుల�"KNRUHS | బీడీఎస్, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం.!"
1 month agoKNRUHS : మేనేజ్మెంట్ కోటా కింద బీడీఎస్( BDS), ఎంబీబీఎస్(MBBS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) పునఃప్రారంభించింది."MBBS, BDS | ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం"
2 months agoMBBS, BDS | కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను తిరిగి ప్రారంభించింది. నీట్ యూజీ–2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధిం"ఎగ్జామ్ స్కామ్‌లపై అటకెక్కిన విచారణ"
2 months agoఇటీవల నీట్-యూజీ 2026 పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో చట్టంల"నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు"
3 months agoనీట్-యూజీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో సీబీఐ తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి వ్యతిరేకంగా రూపొందించిన చార్జ్‌షీట్‌ను మంగళవా"బహుళ దశల్లో నీట్-యూజీ"
3 months agoదేశంలో నీట్ యూజీని వివిధ రాష్ర్టాల్లో బహుళ దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒకే రోజు పరీక్ష కారణంగా ఏర్పడే నిర్వహణ, రవాణా భారాన్ని తగ్గించడాని"NEET UG 2026 | నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్.. ఆన్సర్ కీ పేపర్ విడుదల.. ఎలా చూడాలంటే"
4 months agoNEET UG 2026 : నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ గత ఆదివారం, జూన్ 21న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ గురువారం విడుదలైంది. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణా సంస్థ ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�"ప్రశాంతంగా నీట్"
4 months agoకట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ జిల్లాలో ఆదివారం ‘నీట్ -యూజీ 2026’ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి �"సజావుగా రీ నీట్"
4 months agoనీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆదివారం ఉ మ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగిం ది. లోపాలకు తావులేకుండా ప్రతి దశలోనూ అధికా ర యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ప రీక్ష సమర్థ నిర్వహణకు సాయుధ పోలీసు బలగా�"ప్రశాంతంగా నీట్ రీ ఎగ్జామ్"
4 months agoనేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )-2026 రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. మెడికల్, దంత విద్య కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో ని ర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం �"ఉత్కంఠగా ముగిసిన నీట్-యూజీ.. పరీక్ష కేంద్రాలవద్ద గట్టి భద్రత"
4 months agoదేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నీట్-యూజీ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాల్లో 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజర"NEET re exam | ముగిసిన నీట్ పరీక్ష.. పేపర్‌పై విద్యార్థుల స్పందన.. కీపేపర్ రిలీజ్, రిజల్ట్ ఎప్పుడంటే"
4 months agoNEET re exam : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 05.15 గంటలకు ముగిసింది. ఈ పరీక్ష�"NEET UG 2026 | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 45 నిమిషాలు ఆగిపోయిన ప్రధాని.. నీట్ పరీక్షే కారణమా..?"
4 months agoNEET UG 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 45 నిమిషాలపాటు ఆగిపోయారు. దీనికి కారణం నీట్ యూజీ పరీక్ష. 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మోదీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. 2.00 గంటల తర్వాతే అక�"NEET UG 2026 | నీట్ యూజీ 2026.. ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన నలుగురు విద్యార్థులు"
4 months agoNeet ug 2026 | నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష 8 కేంద్రాల్లో ప్రశాంతంగా మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమ నిబంధనలను అనుసరించి పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ క�"NEET UG 2026 | ప్రారంభమైన నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. 22 లక్షల మంది హాజరయ్యే ఛాన్స్"
4 months agoNEET UG 2026 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుతాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?













