మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగా ఎన్బీకే 108 (NBK 108) అదిరిపోయే అప్డేట్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన బీజీఎంతో ఎన్బీకే 108ను లాంఛ్ చేశారు మేకర్స్.
జూన్ 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna birthday) బర్త్ డే అని తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు ఎక్జయిటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు నందమూరి హీరో రెడీ అయ్యాడట.
అనిల్ రావిపూడి (Anil Ravipudi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్లో ఎన్బీకే 108 (NBK108) రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో చేయబోయే సినిమా గురించ�