NBK 108 | ఎన్బీకే 108 కొత్త అప్డేట్.. షూటింగ్ షురూ అయ్యే తేదీ ఫిక్స్
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్బీకే 108 (NBK 108) క్రేజీ అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎన్బీకే 108 షూటింగ్ హైదరాబాద్‌లో షురూ కానుంది.
అనిల్ రావిపూడి (Anil Ravipudi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ ఎన్బీకే 108 (NBK 108). నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎన్బీకే 108 షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో షురూ కానుంది.
మేకర్స్ ఈ మూవీ కోసం స్పెషల్ జైలు సెట్ వేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఫ్లాష్ బ్యాక్ జైలు ఎపిసోడ్ కోసం ఈ సెట్టు వేస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నాడట అనిల్ రావిపూడి. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనున్నట్టు ఇప్పటివరకున్న సమాచారం.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ.
Read also: BabyTeaser | ఆనంద్ దేవరకొండ బేబి టీజర్.. వీడియో
Read also: Rajinikanth | రజినీకాంత్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రీ రిలీజ్‌కు తలైవా సినిమా రెడీ
Read also: Prashanth Varma | ఆయన వల్లే హనుమాన్ సినిమా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Read also:
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

