Prashanth Varma | ఆయన వల్లే హనుమాన్ సినిమా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ హను-మాన్ (HanuMan)తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తేజ సజ్జ (Tejasajja) హీరోగా నటిస్తున్న హనుమాన్ టీజర్‌ను లాంఛ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే ఈ యువ దర్శకుడు తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ హను-మాన్ (HanuMan)తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తేజ సజ్జ (Tejasajja) హీరోగా నటిస్తున్న హనుమాన్ టీజర్‌ను లాంఛ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది.
టీజర్ లాంఛింగ్ ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నిర్మాత నిరంజన్ రెడ్డి మాపై నమ్మకం పెట్టి ఎంతో సపోర్ట్ చేశారని, ఆయన వల్లే హనుమాన్ సినిమా సాధ్యమైందని అన్నాడు. ఈ సినిమాతో నేను ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించా. రానున్న రోజుల్లో ఈ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు వస్తాయి. సినిమాలోని వీఎఫ్ఎక్స్ పార్ట్ ప్రేక్షకులకు స్టన్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నాడు ప్రశాంత్ వర్మ.

ఫిక్షనల్ నేపథ్యంలో సాగే హను-మాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఫేం అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
హనుమాన్ టీజర్.. వీడియో
"Batman ki Gotham City elago, #HanuMan ki Anjanadri ni create chesam"😎
Director @PrasanthVarma at the #HanuManTeaser Launch Event💥
▶️ https://t.co/j0MjgBnFkM@tejasajja123 @Actor_Amritha @varusarath5 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #SuperHeroHanuMan pic.twitter.com/QPuuHk8eJZ
— Primeshow Entertainment (@Primeshowtweets) November 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

