Balakrishna | అభిమానులకు బాలకృష్ణ డబుల్ బొనాంజా
జూన్ 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna birthday) బర్త్ డే అని తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు ఎక్జయిటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు నందమూరి హీరో రెడీ అయ్యాడట.
రెండు రోజుల్లో నందమూరి అభిమానుల (Nandamuri Fans)కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఉండబోతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ రెండు రోజుల్లో ఏంటనుకుంటున్నారా..? జూన్ 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna birthday) బర్త్ డే అని తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు ఎక్జయిటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు నందమూరి హీరో రెడీ అయ్యాడట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఎన్బీకే 107 (Nbk 107), అనిల్ రావిపూడితో ఎన్బీకే 108 (Nbk 108) ప్రాజెక్టులను లైన్ పెట్టాడు బాలకృష్ణ.
గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిచండంతోపాటు చిన్న టీజర్‌ను కూడా లాంఛ్ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. దీంతోపాటు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు ప్రకటించనున్నాడట. ఈ రెండు సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది.
అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటం అభిమానులకు మాత్రం డబుల్ బొనాంజా అనే చెప్పాలి.
Read Also : Kamal Haasan | సూర్యకు కమల్ హాసన్ ఖరీదైన గిఫ్ట్..అదేంటో తెలుసా..?
Read Also : Manchu Vishnu | జూన్ 10న మంచు విష్ణు నుంచి సరికొత్త అప్డేట్..?
Read Also : Pakka commercial glimpse | ఇంట్రెస్టింగ్గా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ అప్డేట్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

